భారతదేశం, ఫిబ్రవరి 11 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. శని దేవుడు న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. జ్యోతిష్యంలో శని కర్మఫలదాతగా, న్యాయాధిపతిగా పరిగణించబడతాడు. సూర్యభగవానుడి పుత్రుడు శని, మకర రాశి మరియు కుంభ రాశులకు అధిపతి.
శని ప్రభావం కారణంగా జీవితంలో కఠిన శ్రమ, సవాళ్లు, క్రమశిక్షణ వంటివి ఎదురవుతాయి. ఏలినాటి శని, శనిదోషాలు జాతకంలో ఎంతో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. ప్రస్తుతం మీనరాశిలో శని సంచారం చేస్తున్నాడు.
2027 వరకు శని ఇదే రాశిలో తన సంచారాన్ని చేస్తాడు. అయితే మే 17న శని నక్షత్ర సంచారం జరగనుంది. ఉత్తరాభాద్రపద నక్షత్రం నుంచి రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 17 వరకు అదే రాశిలో ఉంటాడు. ఈ ఐదు నెలలు కొన్ని రాశుల వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.