భారతదేశం, మే 31 -- బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పరమపదసోపానం. డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో పూరి జగన్నాథ్ శిష్యుడు నాగశివ డైరెక్టర్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో అర్జున్ అంబటికి జోడీగా జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా కనిపించబోతున్నది. పరమ పద సోపానం మూవీ జూలై 11న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బూమ్ బూమ్ అంటూ సాగిన ఈ మాస్ పెప్పీ సాంగ్‌ను గీతా మాధురి ఆలపించింది. రాంబాబు గోశాల ఈ పాటను రాశారు. డేవ్ జాంద్ మ్యూజిక్ అందించారు. బూమ్ బూమ్ పాట హుషారైన స్టెప్పులు, లిరిక్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. పరమ పదసోపానం మూవీలో స్పెషల్ సాంగ్‌గా బూమ్ బూమ్ కనిపించబోతున్నట్లు తెలుస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.