భారతదేశం, ఫిబ్రవరి 10 -- వైజాగ్‌కు మెట్రో వచ్చేస్తోంది. కేంద్రం నుంచి మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో విశాఖలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టు పనులు పట్టాలెక్కి కంప్లీట్ అయితే బీచ్ సిటీలో ప్రయాణం మరింత సులభం అవుతుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....