Hyderabad, మే 10 -- పాలు కేవలం పానీయం కాదు ఒక సంపూర్ణ ఆహారం. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఇది ఒక పోషకాహార గని. అయితే సీజన్ మారినప్పుడు మన ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా వేసవి కాలం రాగానే వేడి వేడి ఆహారాల పట్ల ఆసక్తి తగ్గి, చల్లని పానీయాలు, చల్ల చల్లటి ఆహారాల కోసం మన మనస్సు తహతహలాడుతుంది.
మరి పాల విషయంలో మనం ఏం చేయాలి? మొదటి నుంచి పాలను వేడిగా తాగడమే అందరికీ అలవాటు. అయితే వేసవిలో వేడి వాతావరణం కారణంగా చల్లటి పాలను తాగడం మంచిదేనా? సమ్మర్లో పాలను ఏ రూపంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది? అంటే నిపుణులు వేసవిలో చల్లటి పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. సాంప్రదాయకంగా వస్తున్న అలవాట్లను పక్కనబెట్టి, వేసవిలో చల్లటి పాలను ఎందుకు తీసుకోవాలి? దాని వల్ల మన శరీరం పొందే అద్భుతమైన ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.