Hyderabad, ఆగస్టు 25 -- పొలిమేర, రజాకార్ వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో కెమెరామెన్‌గా కుశేందర్ రమేష్ రెడ్డికి గుర్తింపు వచ్చింది. ఆయన సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన లేటెస్ట్ మూవీ 'త్రిబాణధారి బార్బరిక్' ఆగస్ట్ 29న రాబోతోంది.
ఈ నేపథ్యంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన త్రిబాణధారి బార్బరిక్ గురించి, మరీ ముఖ్యంగా విజువల్స్ గురించి, సినిమాకు పడిన కష్టంతోపాటు మూవీకి సంబంధించిన విశేషాలను సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి పంచుకున్నారు.
-'రజాకార్' చివరి షెడ్యూల్లో ఉన్నప్పుడు దర్శకుడు మోహన్ ఈ కథ గురించి చెప్పారు. కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. కథ విన్న తరువాత నా సలహాలు, సూచనలు చెప్పాను.
-ఎలాంటి కలర్ గ్రేడింగ్, ప్యాట్రన్ వాడితే బాగుంటుందనే రిఫరెన్సులు కూడా ఇచ్చాను. అవన్నీ కూడా మారుతి గారికి చాలా నచ్చాయి. దీంతో దర్శకుడు మోహన్, నిర్మాత విజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.