Hyderabad, ఏప్రిల్ 21 -- వేసవి కాలంలో ప్రెగ్నెన్సీ సాధారణ రోజుల్లో కన్నా కొంత కష్టంగా అనిపిస్తుంది. అధిక వేడి, చెమట, డీహైడ్రేషన్, అలసట వల్ల శరీరానికి ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ లు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండటం కోసం శరీరానికి తగిన శక్తి, పోషణ అందడం కోసం ముఖ్యంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వేసవి రోజుల్లో తల్లితో పాటు, గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యకరంగా ఎదగాలంటే తగినన్ని ద్రవాలు, తేలికపాటి, శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో వాతావరణానికి అనుగుణంగా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే, శక్తిని పెంచే, తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోవడం వల్ల తల్లీబిడ్డా ఆరోగ్యంగా, చురుగ్గా ఉండగలుగుతారు. అవేంటో తెలుసుకుందాం రండి.
వేసవి కాలం వచ్చిందంటే శరీరంలో నీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.