Hyderabad, ఏప్రిల్ 29 -- ఒక మనిషికి జుట్టే అందం. ఒత్తుగా జుట్టు ఉన్న వారిని చూస్తే ఎంతోమంది చూడముచ్చటగా ఉన్నారని అంటారు. అందుకే బట్టతల ఉన్నవారు జుట్టు రాలిపోతే తెగ బాధపడుతూ ఉంటారు. అయితే ఆధునిక కాలంలో వాతావరణంలో మార్పుల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది.
ముఖ్యంగా వేసవిలో వాతావరణం వేడిగా ఉంటుంది. ఆ వేడికి కూడా జుట్టు వెంట్రుకలు బలహీనంగా మారి రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వేసవికాలంలో వెంట్రుకలు రాలిపోకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి.
చాలామంది స్టైల్ చేసేందుకు ఇష్టపడతారు. జుట్టును స్ట్రెయిటనింగ్, కర్లింగ్ వంటివి చేస్తారు. స్టైలిష్ చేసే పరికరాలు విద్యుత్ తో పనిచేస్తాయి. అంటే వేడిని కలిగి చేయడం ద్వారా పనిచేస్తాయి. బయట వాతావరణానికి ఈ పరికరాల వల్ల వచ్చే వేడికి జుట్టు తట్టుకోలేదు. దాని వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.