భారతదేశం, డిసెంబర్ 23 -- మీరు ఎంతో కష్టపడి, సంవత్సరాల తరబడి డబ్బులు పోగు చేసి కొనుగోలు చేసిన కారులో భద్రతా లోపాలు ఉంటే? అసలు వెనుక సీట్లల్లో కూర్చుంటే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయని వింటే? మేడ్-ఇన్- ఇండియా సుజుకీ ఫ్రాంక్స్ని కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు ఇదే! తాజాగా నిర్వహించిన ఆస్ట్రేలేషియన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (ఏఎన్సీఏపీ) క్రాష్ టెస్టులో ఈ క్రాస్ఓవర్ అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఈ కారుకు కేవలం 1-స్టార్ రేటింగ్ మాత్రమే లభించింది. ఈ కారు వెనుక భాగంలో కూర్చోకపోవడమే ఉత్తమం అని స్వయంగా క్రాష్ టెస్ట్ చేసిన వారు హెచ్చరిస్తుండటం గమనార్హం.
క్రాష్ టెస్టులో బయటపడిన అత్యంత భయంకరమైన విషయం సీటు బెల్టుల వైఫల్యం! సుజుకీ ఫ్రాంక్స్పై ఫ్రెంటల్ క్రాష్ టెస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.