భారతదేశం, ఫిబ్రవరి 18 -- బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ హాస్పిటల్లో చేరారు. సీనియర్ స్క్రీన్ రైటర్ అయిన సలీమ్ ఖాన్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న సలీమ్ పరిస్థితి సీరియస్ గానే ఉందని తెలిసింది. షూటింగ్ మధ్యలో నుంచి వచ్చిన సల్మాన్ హాస్పిటల్ లోనే ఉన్నాడు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు స్టోరీ, డైలాగ్ లు అందించిన సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నారు. 90 ఏళ్ల ఆయనకు ముంబయిలోని లీలావతి హాస్పిటల్లో సర్జరీ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న తండ్రి కోసం సల్మాన్ ఖాన్ హాస్పిటల్లోనే ఉన్నాడు. హాస్పిటల్లో సల్మాన్ టెన్షన్ పడుతూ కనిపించాడు. హెలెన్, అల్విరా అగ్నిహోత్రి, ఆయాన్ అగ్నిహోత్రి, అర్హాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, షురా ఖాన్ తదితర కుట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.