భారతదేశం, సెప్టెంబర్ 12 -- అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వాషింగ్ మెషిన్ విషయంలో జరిగిన చిన్నపాటి గొడవ ఓ భారత సంతతి వ్యక్తి ప్రాణాలను తీసింది! డల్లాస్ నగరంలోని ఒక హోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్న చంద్ర మౌళి బాబ్ నాగమల్లయ్య (50).. ఆయన భార్య, కుమారుడి కళ్ల ముందే అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు పాల్పడిన సహోద్యోగిని పోలీసులు అరెస్టు చేసి, అతనిపై మర్డర్ కేసు నమోదు చేశారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన చంద్ర మౌళి బాబ్ నాగమల్లయ్య డల్లాస్‌లోని డౌన్‌టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
డల్లాస్ పోలీసుల ప్రకారం.. కబోస్ మార్టినేజ్ అనే 37ఏళ్ల వ్యక్తి సైతం అదే హోటల్లో పని చేస్తున్నాడు. సరిగ్గా పనిచేయని ఒక వాషింగ్ మెషిన్ విషయంలో వీరిద్దరి మధ్య స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం గొడవ మొదలైంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.