Hyderabad, మే 4 -- హిట్ మూవీ ఫ్రాంచైజీతో టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను సైంధవ్ సినిమాతో మాత్రం ఫ్లాప్ ఎదుర్కొన్నారు. అందులో హీరోగా నటించిన విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఓ డిజాస్టర్ రికార్డ్ అయింది. అయితే, రీసెంట్గా హిట్ 3 మూవీతో నానిని డైరెక్ట్ చేశారు దర్శకుడు శైలేష్ కొలను.
మే 1న విడుదలైన హిట్ 3 మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన డైరెక్టర్ శైలేష్ కొలను హీరో వెంకటేష్‌కు పెద్ద హిట్ ఇవ్వాలనే కోరిక ఉన్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఆ ఇంటర్వ్యూ వివరాల్లోకి వెళితే!
-హిట్ ఫ్రాంచైజీలో ఆ కథకి ఏది అవసరమో ఆ ఎలిమెంట్‌ని చేసుకుంటూ వెళ్లడం నా ఉద్దేశం. హిట్ వన్ కంప్లీట్‌గా ఇన్వెస్టిగేషన్. హిట్2 ఒక సైకో కిల్లర్ చుట్టూ నడిచే కథ. హిట్ 3 ఒక నేషనల్ లెవెల్ క్రైమ్. ప్రతి మూమెంటు విజిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.