Hyderabad, జూన్ 8 -- ముంబై వీధుల్లో ఓ స్టార్ హీరో వడపావ్ అమ్ముతూ అందరికి షాక్ ఇచ్చాడు. కోట్లల్లో ఆదాయం ఉండే అగ్ర హీరో రోడ్లపై వడపావ్ అమ్మడం ఏంటని అందరి ఆశ్చర్యపోయారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వీధుల్లో వడపావ్ అమ్మే వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
అసలు కథలోకి వెళితే.. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ స్నాక్స్ తయారు చేయడానికి ముంబై వీధుల్లోకి వచ్చి కొత్త ప్రయత్నం చేశాడు. దాదర్‌లో వడపావ్ తయారు చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమయ్యాయి. ముంబై వీధుల్లో వడపావ్ తయారు చేసిన ఆమిర్ ఖాన్ ఓ వీడియోలో వడా, పావ్ పట్టుకొని కనిపించాడు.
చట్నీ రాసి బన్‌కు బజ్జీ కలిపాడు అమీర్ ఖాన్. ఆ తర్వాత అతను స్నాక్స్ తయారు చేస్తున్నానని ఎవరో చెబుతుంటే కెమెరా వైపు చూస్తూ చిరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.