భారతదేశం, నవంబర్ 11 -- తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలులో బస్సు కాలిబూడిదైన ఘటనలో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. చేవెళ్లలోనూ ఆర్టీసీ బస్సుపై కంకర పడి 19 మంది మృతిచెందారు. ఇలా వరుస ప్రమాదాలు మరిచిపోకముందే మరో ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైంది.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఒక ప్రైవేట్ ఆపరేటర్ బస్సు దగ్ధమైంది. ఈ సంఘటనలో 29 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామం సమీపంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.
విహారి ట్రావెల్స్‌కు చెందిన ఈ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత బయల్దేరింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.