Hyderabad, మే 25 -- కూర కోసం మాత్రమే చూసే కోడిలో నిజానికి, మన రోజువారీ జీవితానికి, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన గుణాలు దాగి ఉన్నాయి. పగలంతా మన పెరట్లో లేదా వాకిట్లో గింజలు ఏరుకుంటూ, అటు ఇటు తిరిగే ఈ చిన్న పక్షి, మనం పెద్దగా పట్టించుకోని విషయాల్లో ఒకటి. కానీ, అది పాటించే క్రమశిక్షణ, పట్టుదల, నిస్వార్థ ప్రేమ గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కోడి నుంచి కూడా మనం నేర్చుకోవాలా అని తిట్టుకోకండి. ఆ అమూల్యమైన పాఠాలు ఏంటో తెలుసుకోండి.
కోడి జీవితంలో క్రమశిక్షణకు, సమయపాలనకు మించిన నిదర్శనం మరొకటి లేదు. కొద్ది శతాబ్దాల క్రితం నుంచి చాలా మందికి కోడికూతే అలారం. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే కచ్చితంగా కూసి, చీకటి పడగానే తన గూటికి చేరుకుంటుంది. ఈ కచ్చితమైన దినచర్యను అది ఎప్పుడూ తప్పదు. మన ప్రతి పనికి ఒక సమయాన్ని కేటాయించుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.