భారతదేశం, ఫిబ్రవరి 17 -- విశాఖపట్నం నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం దాకా బీచ్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదన చాలా రోజులుగా ఉంది. 55-60 కిలో మీటర్ల విశాఖపట్నం-భోగాపురం కోస్టల్ కారిడార్(VBCC) పూర్తి చేస్తే విశాఖపట్నం ముఖచిత్రాన్ని మారుస్తుంది. ఈ ప్రాజెక్ట్ భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి భవిష్యత్తు ప్రవేశ ద్వారం అని చెప్పవచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జూన్ 2026లో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI), విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) ప్రాజెక్ట్ బ్లూప్రింట్కు తుది మెరుగులు దిద్దుతున్నాయి. ఈ రహదారి స్థానికుల జీవితానికి లేదా వ్యాపారాలకు అంతరాయం కలిగించకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రణాళికలో ఇప్పటికే ఉన్న రిసార్ట్లు, హోటళ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.