Andhrapradesh,viskapatanm, అక్టోబర్ 2 -- పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖపట్నంకి 300కి.మీ, గోపాల్పూర్(ఒడిశా)కి 300 కి.మీ,పారాదీప్ (ఒడిశా)కి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ రాత్రికి గోపాల్పూర్- పారాదీప్ మధ్య ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-75 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడొచ్చని ఏపీ విపత్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.