భారతదేశం, డిసెంబర్ 12 -- వివో ఎక్స్200 సిరీస్ అరంగేట్రం చేసినప్పటి నుంచి మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు, పలు మీడియా నివేదికల ప్రకారం ఈ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రెడీ అవుతోందని తెలుస్తోంది. దాని పేరు వివో ఎక్స్200టీ. ఫ్లాగ్షిప్ పవర్‌ని, సరసమైన ధరను బ్యాలెన్స్ చేసే పరికరం కోసం వేచి చూస్తున్న వారికి, ఇది ఒక మంచి ఆప్షన్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అందించిన వివరాల ప్రకారం.. వివో ఎక్స్200టీ స్మార్ట్‌ఫోన్ 2026 జనవరి నెలాఖరులో భారతదేశంలో విడుదల కానుంది.
2026లో మార్కెట్లో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్కానున్నాయి. ఈ సమయంలోనే ఈ ఎక్స్200టీని విడుదల చేయడం వ్యూహాత్మకంగా నిర్ణయం! దీని ద్వారా, ఇటీవల లాంచ్ అయిన ఎక్స్300 సిరీస్, ఎక్స్200టీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.