భారతదేశం, జూన్ 20 -- విపరీతమైన చాట్‌జీపీటీ వినియోగంతో ప్రజల్లో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నట్టు ఎంఐటీ మీడియా ల్యబ్ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ఏఐ చాట్‌బాట్ వినియోగంతో బ్రెయిన్ ఎంగేజ్మెంట్ నానాటికీ పడిపోతోందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.
బోస్టన్ ప్రాంతానికి చెందిన 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల 54 మందిపై పలు నెలల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ చాట్‌జీపీటీ, గూగుల్ సెర్చ్ లేదా ఎటువంటి డిజిటల్ సాధనం లేకుండా (బ్రెయిన్ ఓన్లీ) వ్యాసాలు రాయమని కోరారు.
ఫలితాలు షాక్‌కి గురి చేశాయి! 32 మెదడు ప్రాంతాలలో మెదడు కార్యకలాపాలను ట్రాక్ చేసిన ఈఈజీ స్కాన్లు.. చాట్‌జీపీటీని ఉపయోగించిన వారిలో అత్యల్ప స్థాయి బ్రెయిన్ ఎంగేజ్మెంట్ చూపించాయి. ఈ వినియోగదారులు "నాడీ, భాషా, ప్రవర్తనా స్థాయిలలో నిలకడగా తక్కువ పనితీరును కనబరిచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.