భారతదేశం, నవంబర్ 29 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించనున్నారు.ఈ మేరకు వివరాలను ప్రకటించారు.నవంబరు 30వ తేదీన తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 9 గంటలకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
టీటీడీ విద్యాసంస్థలతో పాటు తిరుపతిలో స్థానికంగా చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నవచ్చు. ఇందులో భాగంగా భగవద్గీత 14వ అధ్యాయం (గుణత్రయ విభాగ యోగం)లో 6 నుండి 9వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు ఒక విభాగంగాను.. మరో విభాగంలో 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగంపై పోటీలు నిర్వహిస్తారు.
అంతేకాకుండా 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారికి నిత్యజీవితంలో భగవద్గీత - భావ విశ్లేషణ అనే అంశంపై పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తిగల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.