Hyderabad, మార్చి 16 -- ఆ అన్నదమ్ముల పేర్లు ఆయుష్ గుప్తా, రిషభ్ గుప్తా. వీరు ఆగ్రాకు చెందినవారు. వీరి కథ చదివితే ఎంతోమందికి యువతకు స్ఫూర్తివంతంగా ఉంటుంది. బతకాలంటే పెద్ద పెద్ద చదువులు అవసరం లేదని కష్టపడే గుణం ఉంటే చాలని తెలుస్తుంది.
ఆయుష్, రిషభ్ ఇద్దరూ తమ తాత, తల్లిదండ్రులు వ్యవసాయం చేయడాన్ని చూస్తూ పెరిగారు. వారి రక్తంలో కూడా వ్యవసాయంపై ఇష్టం చిన్నప్పటి నుంచే మొదలైంది. వారి తండ్రి పాలీహౌస్ వ్యవసాయం చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ వీరిద్దరికి మాత్రం పాలీహౌస్ వ్యవసాయంపై దృష్టి మళ్లింది. కానీ కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసేందుకు ఒప్పుకోలేదు. ఉన్నత చదువులు చదువుకొని విదేశాలకు వెళ్ళమని ప్రోత్సహించారు. తల్లిదండ్రుల మాట కాదనలేక అన్నదమ్ములు విదేశాలకు వెళ్లారు. కానీ వారి మనసు మాత్రం ఇండియాలో వ్యవసాయం చేయాలనే ఆలోచన దగ్గరే ఆగిపోయింది.
కరోనా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.