భారతదేశం, ఫిబ్రవరి 13 -- ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని విజయ ఏకాదశి (Vijaya Ekadashi 2026) అని అంటారు. విజయ ఏకాదశి ఫిబ్రవరి 13న, అనగా ఈరోజు వచ్చింది. సనాతన ధర్మం ప్రకారం 24 ఏకాదశులు చాలా ముఖ్యమైనవి. అధిక మాసం వస్తే మరో రెండు ఏకాదశులు ఎక్కువవుతాయి. ఏకాదశి తిథి ఎప్పుడూ కూడా శుభప్రదమైనది.
ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించడం వలన సకల శుభాలు కలిగి ఆనందంగా ఉండొచ్చు. ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది వచ్చే విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విజయాలను అందుకోవచ్చు. విజయ ఏకాదశి నాడు రాముడు ఉపవాసం ఉండి విజయాన్ని పొందినట్లు తెలుస్తోంది. మరి ఏకాదశి వ్రత కథ కూడా తెలుసుకుందాం.
రామచంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశి వ్రత కథను చదువుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి విజయ ఏకాదశి నాడు విష్ణువును పూజించే ఈ ఏకాదశి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.