భారతదేశం, ఫిబ్రవరి 14 -- సెలబ్రిటీల పెళ్లిళ్లంటే ఉండే క్రేజ్, ఏర్పడే బజ్ అంతా ఇంతా కాదు. ఇక సెలబ్రిటీల లవ్ మ్యారేజీ అంటే డిస్కషన్ మొత్తం దాని చుట్టూనే తిరుగుతోంది. ఇక ఇందులోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వెడ్డింగ్ అంటే సందడి మరో రేంజ్ లో ఉంటుంది. అందుకే ఇప్పుడు రష్మిక, విజయ్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీళ్ల మ్యారేజీ గ్రాండ్ గా జరగబోతుందని టాక్. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏం రాలేదు. కానీ పెళ్లికి మాత్రం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయని అంటున్నారు.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ వేరే లెవల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుసగా సూపర్ హిట్ సినిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.