భారతదేశం, ఆగస్టు 11 -- విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కబడ్డీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి "యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025" సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి 25 వరకు, విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి. ఈ 11 రోజుల టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది కబడ్డీ జట్లు పాల్గొంటాయి, మొత్తం 46 ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ ఛాంపియన్షిప్ తెలుగు కబడ్డీ లీగ్‌లోకి వెళ్లేందుకు యువ క్రీడాకారులకు ఒక మంచి వేదిక కానుంది.
"యువ ఆంధ్ర ఛాంపియన్షిప్.. రాబోయే తెలుగు కబడ్డీ లీగ్‌కు ఒక గేట్వేగా పనిచేస్తుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి తెలుగు కబడ్డీ లీగ్‌కు అర్హత సాధించేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ఇక్కడ తమ నైపుణ్యాలను నిరూపించుకుంటే, చాలా మంది వృత్తిపరమైన స్కౌట్ల దృష్టిని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.