Andhrapradesh, సెప్టెంబర్ 25 -- వైయస్ఆర్సీపీ కార్యకర్తల కోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ డిజిటల్ బుక్ యాప్ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు. తమ ఇబ్బందులను ఈ యాప్ పార్టీ దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా రూపొందించారు. బుధవారం ఈ డిజిటల్ బుక్ యాప్ ను జగన్ ప్రారంభించారు.
కార్యకర్తలు ఎదుర్కొంటున్న రాజకీయ వేధింపులు, అన్యాయాల సంఘటనలను డాక్యుమెంట్ చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చినట్లు జగన్ తెలిపారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపిస్తామన్నారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని వ్యాఖ్యానించారు.
ఆన్లైన్ పోర్టల్ ( https://digitalbook.weysrcp.com/auth/phone ) ద్వారా కార్యకర్తలు, నాయకులు తమ ఎదుర్కొన్న అన్యాయాలను నేరుగా డాక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.