భారతదేశం, ఫిబ్రవరి 7 -- సైయారా.. 2025లో థియేటర్లలో రిలీజైన ఈ హిందీ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది చూశాం. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమా ఇదే. అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు మరోసారి వాలెంటైన్స్ వీక్ సందర్భంగా సైలెంట్ గా థియేటర్లో రీ రిలీజ్ అయింది ఈ మూవీ.
రొమాంటిక్ బ్లాక్ బస్టర్ మూవీ సైయారా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఎలాంటి హడావుడి లేకుండా థియేటర్లో రీ రిలీజ్ అయింది. ఈ మూవీ రీ రిలీజ్ గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ బుక్ మై షోలో మాత్రం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజు (ఫిబ్రవరి 7) ఉదయం నుంచే సైయారా షోలు ఇందులో చూపిస్తున్నాయి.
వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే నగరాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.