Hyderabad, ఆగస్టు 14 -- మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హిందీలోకి, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. వైఆర్ఎఫ్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించిన వార్ 2 ఇవాళ (ఆగస్ట్ 14) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
మరోవైపు ఇవాళే రజనీకాంత్ కూలీ రిలీజ్ కానుంది. రజనీకాంత్ కూలీతో పోటీ పడుతూ ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వార్ 2 రిలీజ్ కానుంది. 2019లో వచ్చిన వార్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 ప్రీమియర్స్ ఇదివరకే పడిపోయాయి. వార్ 2 ప్రీమియర్ షోల చూసిన నెటిజన్స్‌పై రివ్యూలు ఇస్తున్నారు. మరి వార్ 2 ట్విటర్ రివ్యూలు ఎలా ఉన్నాయో చూద్దాం.
"వార్ 2 ఇన్సైడ్ టాక్: మంచి యాక్షన్ సీక్వెన్స్. హృతిక్ రోషన్ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.