భారతదేశం, ఆగస్టు 10 -- యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన హైలీ యాంటిసిపేటెడ్ స్పై యాక్షన్ చిత్రం 'వార్ 2' అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు ఆగస్టు 10న ప్రారంభమయ్యాయి. ఆగస్టు 14న రజినీకాంత్ 'కూలి' సినిమాతో పాటు విడుదల కానున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో IMAX, 4DX ఫార్మాట్లకు విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది.
హిందీ వెర్షన్: అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 10, ఆదివారం నుంచే ప్రారంభమయ్యాయి.
తెలుగు, తమిళ వెర్షన్స్: ఈ రెండు వెర్షన్లకు బుకింగ్స్ రేపు, అంటే ఆగస్టు 11, సోమవారం నుంచి మొదలవుతాయి.
ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం, హిందీ వెర్షన్ భారతదేశవ్యాప్తంగా 5,000 స్క్రీన్లలో విడుదల కానుంది. ఈ సినిమా రన్టైమ్ 2 గంటల 53 నిమిషాలుగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ Rs.400 కోట్లు అని 'బాలీవుడ్ హంగామా' నివేదించింది. దీం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.