భారతదేశం, జనవరి 5 -- రాజమౌళి సినిమా అంటే ప్రపంచమే ఎదురు చూస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫస్ట్ టైమ్ మూవీ, అది కూడా రామాయణంతో ముడిపడిన ఓ అడ్వెంచర్ థ్రిల్లర్. ఇంకేముంది వారణాసిపై అంచనాలు భారీగా పెరిగాయి. అందరూ ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడా? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ బజ్ ఒకటి వైరల్ గా మారింది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుందని తెలిసింది.
గతేడాది నవంబర్ లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నిర్వహించి సినిమా టైటిల్ ను వారణాసిగా ప్రకటించారు. ఈ మూవీ నుంచి రుద్రగా మహేష్ బాబు లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్లోనే వారణాసి చిత్రాన్ని 2027 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు బజ్ ప్రకారం ఈ సినిమా 2027 ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుందని తెలిసింది.
వారణాసి సినిమాకు రామాయణానికి లింక్ ఉంటుందని డైరెక్టర్ రాజమౌళి ఇప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.