భారతదేశం, ఏప్రిల్ 19 -- హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 400 ఎకరాల విధ్వంసాన్ని.. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచీ తీవ్రంగా ఖండించిందని.. ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. 1965లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. అటవీ భూములే కాకుండా వృక్ష సమృద్ధిగా ఉన్న ప్రాంతాలను కూడా అడవులుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ఇటీవల కేటీఆర్ పదేపదే గుర్తుచేస్తున్నారని వ్యాఖ్యానించారు.
'ఈ బుల్డోజర్ విధ్వంసాన్ని బీజేపీ తరఫున నిరంతరం వ్యతిరేకిస్తూ.. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేశాం. హెచ్‌సీయూ భూముల విషయంలో ఓ బీజేపీ ఎంపీ పాత్ర ఉందంటూ, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కంచ గచ్చిబౌలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.