భారతదేశం, జూన్ 8 -- వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. డేటాను సేవ్ చేయడానికి వాట్సాప్ కొత్త ఫీచర్ సహాయపడుతుంది. ఒక నివేదిక ప్రకారం.. వాట్సాప్ మీడియా డౌన్లోడ్లపై వినియోగదారులకు మరింత నియంత్రణ ఇవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.18.11 కోసం వాట్సాప్ బీటా అప్డేట్ను విడుదల చేసింది. ఈ వెర్షన్ కింద యూజర్లు తమ డివైస్‌లో ఆటోమేటిక్‌గా డౌన్ లోడ్ అయ్యే ఫొటోలు, వీడియోల క్వాలిటీని ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
అయితే, ఈ అప్డేట్ ప్రస్తుతం కొన్ని బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో ఇది క్రమంగా ఎక్కువ మంది వినియోగదారులకు చేరుతుంది. వాట్సాప్ అప్డేట్ ఫోటోలు, వీడియోలతో సహా ఆటో-డౌన్లోడ్ మీడియా క్వాలిటీని నిర్వహించడానికి ఆప్షన్‌ను ప్రవేశపెట్టిందని వాబీటాఇన్ఫో వెబ్సైట్ తెలిపింది. ఈ అప్డేట్తో యూజర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.