భారతదేశం, జూలై 9 -- వాట్సాప్ తన వినియోగదారుల చాటింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా మార్చడానికి కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. ఈ ఫీచర్లు జిఐఫ్ కీబోర్డుల కోసం ఒకటి. మరోకొటి చాట్ థీమ్ సెట్టింగ్. కొత్త ఫీచర్ మునుపటి కంటే జిఐఫ్ కీబోర్డులో ఎక్కువ అంశాలను చూపిస్తుంది. దీనితో వినియోగదారులు చాటింగ్ చేసేటప్పుడు సరైన జిఫ్ కోసం సులభంగా సెర్చ్ చేయవచ్చు.
వాట్సప్ లో ఈ కొత్త ఫీచర్‌ను డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్ట్ చేసింది. డబ్ల్యూఏబీటాఇన్ఫో ఆండ్రాయిడ్ 2.25.20.11 వాట్సాప్ బీటాలో గూగుల్ ప్లే స్టోర్‌లో కొత్త జిఫ్ కీబోర్డ్‌ను గుర్తించింది. ఏఐ ఆధారిత చాట్ వాల్ పేపర్లను క్రియేట్ చేసే ఫీచర్‌ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
డబ్ల్యూఏబీటాఇన్ఫో కొత్త జిఐఫ్ కీబోర్డు స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం.. క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.