భారతదేశం, ఏప్రిల్ 21 -- యూజర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ని తీసుకొచ్చే వాట్సాప్ నుంచి మరో బిగ్ అప్డేట్ రాబోతోంది! మేసేజ్ ట్రాన్స్లేషన్ ఫీచర్‌పై సంస్థ పనిచేస్తోంది. ఇది ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌లోని వాట్సాప్ బీటా వర్షెన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త వాట్సాప్ 'ట్రాన్స్‌లేట్ మెసజ్' ఫీచర్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ వాట్సాప్ మేసేజ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్ లేటెస్ట్ బీటా వర్షెన్‌లో.. ఆటోమెటిక్ ఆన్-డివైజ్ మెసేజ్ ట్రాన్స్‌లేషన్స్ కోసం సెట్టింగ్స్‌లో కొత్త ఆప్షన్ కనిపించింది. వాస్తవానికి వాట్సాప్‌లో మెసేజెస్‌కి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. అందువల్ల ఈ కొత్త 'ట్రాన్స్‌లేట్ మెసేజ్' ఫీచర్ కంపెనీ సర్వర్ల దగ్గర కాకుండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.