Hyderabad, జూలై 10 -- ఫోర్బ్స్ మ్యాగజైన్ బుధవారం (జులై 9) ఒక ఆసక్తికరమైన జాబితాను విడుదల చేసింది. అమెరికాలో అత్యంత విజయవంతమైన ఇమ్మిగ్రెంట్స్ (వలసదారులు) అందులో ఉన్నారు. ఈ జాబితాలో బిలియనీర్ వలసదారుల పేర్లు ఉన్నాయి. వీరు అమెరికా వెలుపల జన్మించి, యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చి గొప్ప విజయాన్ని సాధించారు.
ఎలోన్ మస్క్, పీటర్ థీల్, సత్య నాదెళ్ల, జార్జ్ సోరోస్ వంటి పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచినా.. ఎంటర్టైన్మెంట్ వరల్డ్ నుండి కూడా కొందరు ప్రముఖులు ఉన్నారు. వీరిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడు కూడా ఉన్నాడు.
77 ఏళ్ల ఈ నటుడు ఒక నాజీ కుటుంబంలో పుట్టి, అమెరికాకు అత్యంత ప్రియమైన యాక్టర్స్ లో ఒకరిగా మారాడు. అతడు ఎవరో కాదు.. కాలిఫోర్నియా మాజీ గవర్నర్, యాక్షన్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడు. ఫోర్బ్స్ ప్రక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.