భారతదేశం, నవంబర్ 5 -- వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో గేట్ కోచింగ్ ఫ్రీగా ఇవ్వనుంది. ఈ ఉచిత గేట్ కోచింగ్ తరగతులు ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టుగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ వెల్లడించారు. ఈ కోచింగ్ అనేది వరంగల్ నిట్ విద్యార్థులతోపాటుగా వరంగల్ పరిసర ప్రాంతాల్లోని ఇతర ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు కూడా ఉపయోగించుకోవచ్చు.
త్వరలో విద్యార్థులకు క్లాసులు అందుబాటులో ఉంటాయని, తరగతులు ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించినట్టుగా నిట్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ కోర్సును ఎనిమిది వారాలపాటు చెప్పనున్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి జనవరి 9 వరకు తరగతులు జరుగుతాయి.
ఎవరైతే ఇంజినీరింగ్ విద్యార్థులు గేట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో.. వారికి ఇది చాలా ఉపయోగపడనుందని నిట్ డైరెక్టర్ అన్నారు. పరీక్షకు సమర్థవంతంగా సిద్ధం అయ్యేందుకు సా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.