భారతదేశం, నవంబర్ 14 -- చాలా కాలంగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 15 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ సంస్థ తాజాగా భారతదేశంలో విడుదల చేసింది. ఈ సరికొత్త డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది వన్‌ప్లస్ 13కి సక్సెసర్‌గా వచ్చింది. చైనా టెక్ దిగ్గజం నుంచి వచ్చిన ఈ ఫోన్.. ప్రీమియం ధరల సెగ్మెంట్లో ఉన్న అనేక ప్రముఖ స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ కథనంలో, ఐఫోన్ 17, వన్‌ప్లస్ 15ల ధరలు, స్పెసిఫికేషన్లను వివరంగా పోల్చి చూద్దాం.
వన్‌ప్లస్ 15 బేస్ మోడల్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర రూ. 72,999. కాగా, 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 75,999 కి లభిస్తుంది. అల్ట్రా వయొలెట్, సాండ్ స్టోర్మ్, ఇన్ఫినిట్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇక ఐఫోన్ 17 బేస్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,900గా ఉంది. 5...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.