భారతదేశం, జనవరి 12 -- స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తన అభిమానుల కోసం అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2026 రిపబ్లిక్ డేను పురస్కరించుకుని 'వన్‌ప్లస్ ఫ్రీడమ్ సేల్' (OnePlus Freedom Sale) ను కంపెనీ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై భారీ ధర తగ్గింపులు లభించనున్నాయి. ముఖ్యంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన OnePlus 15 సిరీస్, Nord 5, OnePlus 13 మోడల్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రత్యేక సేల్ జనవరి 16, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, Myntra, బ్లింకిట్‌లతో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్ OnePlus.in లోనూ ఈ ఆఫర్లు లభిస్తాయి. ఆఫ్‌లైన్‌లో వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ప్రముఖ అవుట్లెట్లలో కూడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.