భారతదేశం, నవంబర్ 2 -- చైనాలో విడుదలైన వెంటనే, రెండు కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు వన్‌ప్లస్ 15 5జీ, రియల్మీ జీటీ 8 ప్రో 5జీ.. త్వరలో భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు కూడా క్వాల్కమ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో పనిచేస్తాయి. పనితీరు, డిస్ప్లే, కెమెరా సెటప్, ధరల పరంగా ఈ రెండు రాబోయే పరికరాలను పోల్చి చూద్దాము..
వన్‌ప్లస్ 15, రియల్మీ జీటీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్స్ రెండూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌ని పొందుతున్నాయి. ఈ ప్రాసెసర్‌ను మెరుగైన సీపీయూ సామర్థ్యం, మెరుగైన గేమింగ్ ప్రతిస్పందన, అధిక శక్తి సామర్థ్యం అందించేలా రూపొందించారు. ఈ రెండు మోడళ్లు ఒకే ప్రాసెసర్‌ను పంచుకుంటున్నందున, మల్టీటాస్కింగ్, యాప్ నిర్వహణలో వినియోగదారులు దాదాపు ఒకే విధమైన పనితీరును ఆశించవచ్చు.
ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.