భారతదేశం, మే 25 -- ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి వచ్చే వారం అనేక అవకాశాలు దొరుకుతాయి. స్టాక్ మార్కెట్ వచ్చే వారం చాలా బిజీగా ఉండనుంది. ఈ కాలంలో 9 ఐపీఓలు ప్రారంభం కానున్నాయి. ఈ ఐపీఓలు మెయిన్‌బోర్డ్, ఎస్ఎంఈ విభాగాలలో మెుదలవుతాయి. వీటిలో రెండు ఐపీఓలు మెయిన్‌బోర్డ్ కేటగిరీకి చెందినవి. వాటి పేర్లు ఏజిస్ వోపాక్ టెర్మినల్స్, స్క్లాస్ బెంగళూరు. ఇవి రెండూ రూ.6,300 కోట్లకు పైగా నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
మిగిలిన ఏడు ఐపీఓలు ఎస్ఎంఈ విభాగానికి చెందినవి. మెుత్తం ఐపీఓలు దాదాపు రూ.7,000 కోట్ల టార్గెట్‌గా పెట్టుకున్నాయి. మార్కెట్లో చాలా అస్థిరతలు ఉన్న సమయంలో ఈ ఐపీఓల హడావుడి నడుస్తుండటంతో ఆసక్తి నెలకొంది. పెట్టుబడిదారులు ఆసక్తిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాయి కంపెనీలు.
స్క్లాస్ బెంగళూరు, ఏజిస్ వోపాక్ ఐపీఓలు వచ్చే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.