భారతదేశం, ఏప్రిల్ 30 -- రాబోయే జనాభా గణనలో కుల ఆధారిత గణనను భాగం చేస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల ఉన్నతస్థాయి కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రధాని మోదీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ రాబోయే జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చాలని నిర్ణయించింది. 'సమాజంలోని విలువలు, ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది చూపిస్తుంది" అని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాతో అన్నారు.
గతంలో ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఏ వర్గంలోనూ ఒత్తిడి లేకుండా 10 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుల గణన చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న ప్రతిపక్షాల ఎజెండాలో ఈ ప్రకటన అగ్రస్థానంలో ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.