భారతదేశం, ఫిబ్రవరి 11 -- రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ మూవీ టైటిల్ ట్రాక్ పాడిన జాస్మిన్ సాండ్లాస్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఆమె చేసిన ఓ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జాస్మిన్ కాన్సర్ట్ నిర్వహించింది. అక్కడ కొంతమంది అమ్మాయిల పట్ల యువకులు అసభ్యంగా ప్రవర్తించారు.
ఢిల్లీలో ధురంధర్ సింగర్ జాస్మిన్ కాన్సర్ట్ జరిగింది. అయితే ఆమె ఒక్కసారిగా మధ్యలోనే పాడటం ఆపేసింది. అందరూ ఏమైందోనని అనుకున్నారు. కానీ జాస్మిన్ తన కాన్సర్ట్ కు వచ్చినవాళ్లలో కొంతమంది అమ్మాయిలను యువకులు అసభ్యంగా తాకుతూ వేధించడం చూసింది. ఆ యువకులపై జాస్మిన్ సీరియస్ అయింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో జాస్మిన్ మధ్యలో తన సింగింగ్ ఆపేసింది. ''సెక్యూరిటీ దయచేసి ఈ ఇద్దరు యువకులను బయటకు తీసుకెళ్లండి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.