Hyderabad, మే 16 -- క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్‌తో టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర. తాజాగా నవీన్ చంద్ర నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. లోకేష్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (మే 16) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి లెవెన్ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: లెవెన్
నటీనటులు: నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, దిలీపన్, అభిరామి, ఆడుకాలం నరేన్, రిత్విక, రవివర్మ, అర్ణై, కిరిటీ దామరాజు తదితరులు
దర్శకుడు: లోకేష్అజ్ల్స్
సంగీత దర్శకుడు: డి ఇమ్మాన్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ అశోక్
ఎడిటింగ్: శ్రీకాంత్ ఎన్బీ
విడుదల తేది: మే 16, 2025
వైజాగ్‌లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. హత్యలు ఎవరు చేశారు, ఎవరిని చేశారు అనేది అంతుచిక్కకుండా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ హత్య కేసులను పరిశోధించే పోలీస్ ఆఫీసర్ రంజిత్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.