భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! వేరే పురుషుడితో అఫైర్ ఉందేమో అన్న అనుమానంతో, ఓ వ్యక్తి తన లివ్-ఇన్ పార్ట్నర్ని చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బ్యాగులో కుక్కి, సెల్ఫీ తీసుకున్నాడు!
యూపీ కాన్పూర్‌లో జరిగింది ఈ ఘటన. నిందితుడు సూరజ్ కుమార్ ఉత్తమ్ ఒక ఎలక్ట్రీషియన్. ఆకాంక్ష అనే 20ఏళ్ల మహిళతో అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆమె ఓ రెస్టారెంట్లో పనిచేసేది. ఆమెను కలిసేందుకు అతను రెస్టారెంట్‌కి వెళ్లేవాడు.
కాన్పూర్‌లోని బర్రా అనే ప్రాంతంలో ఆకాంక్ష తన సోదరితో కలిసి ఉండేది. కానీ ప్రేమికులు కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి హనుమంత్ విహార్ అనే ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
కొన్ని రోజులు అంతా సాఫీగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.