భారతదేశం, ఏప్రిల్ 29 -- 2025 కెనడా ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఫలితంగా మార్క్ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇంకొన్ని సీట్లల్లో కౌంటింగ్ కొనసాగుతుండటంతో లిబరల్ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కుతుందా? లేదా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించాలా? లేక స్వల్ప మెజారిటీతో గట్టెక్కుతందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు.. మార్క్ కార్నీ గెలుపుతో ఇటీవలి కాలంలో బలహీనపడిన భారత్- కెనడా సంబంధాలవైపు ఫోకస్ షిఫ్ట్ అయ్యింది.
లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం.. 343 సీట్లున్న కెనడా పార్లమెంట్‌ని లిబరల్స్ దక్కించుకున్నారు. కానీ సీట్ల విషయంలో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి లిబరల్స్ పార్టీకి మధ్య స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది. లిబరల్స్ 163 చోట్ల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.