భారతదేశం, ఏప్రిల్ 25 -- యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్గమ్ మూవీ థియేటర్లలో రిలీజైన ఏడాదిన్నర తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఆహా ఓటీటీలోనూ బబుట్ గమ్ మూవీ అందుబాటులో ఉంది. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన బబుల్గమ్ మూవీతో మానస చౌదరి హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే రోషన్ కనకాల హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్షణం సినిమాకు భిన్నంగా లిప్‌లాక్స్, రొమాంటిక్ అంశాలకు ప్రాముఖ్యమిస్తూ బోల్డ్ కంటెంట్‌తో దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ మూవీని తెరకెక్కించాడు.
దాదాపు ఐదు కోట్ల బ్రే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.