భారతదేశం, జనవరి 29 -- హైదరాబాద్: భారతదేశపు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాల్లో ఒకటైన ప్యూర్ ఈవీ సంస్థ, ఫ్రాన్స్‌కి చెందిన అగ్రగామి క్లైమేట్ టెక్ కంపెనీ బీ ఎనర్జీతో (BE Energy) వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ఈ తరహా భాగస్వామ్యాల్లో ఇదే మొట్టమొదటిది. అధునాతన Li-Ion బ్యాటరీ రీకండీషనింగ్ సాంకేతికతను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు, ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించి సుస్థిరత, డీకార్బనైజేషన్ ప్రయత్నాలకు మరింతగా ఊతమిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.
బ్యాటరీ రీకండీషనింగ్‌లో అంతర్జాతీయ దిగ్గజమైన బీ ఎనర్జీ, ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ భాగస్వామ్యమనేది, ప్యూర్ ఈవీ రూపొందించి, పేటెంట్ పొందిన బ్యాట్రిక్స్‌ఫారడే సాంకేతికత, బీ ఎనర్జీకి చెందిన పేటెంటెడ్ హై-టెక్ పరికరాల సమ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.