Hyderabad, ఆగస్టు 23 -- మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీకి, ఫాదర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో 'బ్యూటీ' సినిమా చూపించబోతోంది. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీమ్ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బ్యూటీ'.
గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ జేఎస్ఎస్ వర్ధన్ మాటలు, దర్శకత్వం వహించిన 'బ్యూటీ' సినిమాను అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు.
ఇప్పటికే ఈ బ్యూటీ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఇలా అన్నీ కూడా అంచనాలు పెంచేశాయి. తాజాగా ఇవాళ (ఆగస్ట్ 23) బ్యూటీ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్యూటీ టీజర్ ఎమోషనల్‌గా కట్టిపడేసేలా ఉంది.
'కన్నా మన పేరెంట్స్‌కి మన మీద ప్రపంచాన్నే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.