భారతదేశం, ఫిబ్రవరి 24 -- స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ అవార్డుల ఫంక్షన్లో అవమానం కలిగింది. రకుల్ ప్రీత్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫిట్నెస్ ఇన్ ఫ్లూయెన్సర్ లక్షయ్ జగ్గి ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది. అవార్డు తీసుకున్న తర్వాత అతను.. రకుల్ ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.
రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం ఎదురైంది. తాజాగా ఆమె ఓ ప్రైవేట్ అవార్డుల ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లింది. అక్కడ కొంతమందికి అవార్డులు అందించింది. ఫిట్నెస్ ఇన్ ఫ్లూయెన్సర్ లక్షయ్ జగ్గి కూడా రకుల్ ప్రీత్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. కానీ అవార్డు తీసుకున్న తర్వాత రకుల్ ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.
అవార్డు తీసుకున్నాక లక్షయ్ జగ్గి నేరుగా వెళ్లిపోయాడు. కనీసం రకుల్ ప్రీత్ సింగ్ ముఖం కూడా చూడలేదు. ఫొటోలకు పోజు ఇవ్వలేదు. షేక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.