భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఈ రోజుల్లో సోడాలు, కూల్‌డ్రింక్స్ తాగడం రోజువారీ అలవాటులో భాగమైపోయింది. ఆఫీసులో లంచ్‌తో పాటు, అర్ధరాత్రి ఆకలి వేసినప్పుడు, సినిమా చూసేటప్పుడు... ఇలా ఎప్పుడంటే అప్పుడు ఒక ఈ పానీయాలు తాగడం మామూలైపోయింది. ఇది కేవలం ఒక చిన్న సరదా అలవాటుగానే కనిపించవచ్చు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ అలవాటు కాలేయాన్ని నెమ్మదిగా, నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది.
గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వివియన్ అసమోహ్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో దీని గురించి వివరించారు. ప్రతిరోజూ కేవలం ఒక షుగర్-స్వీటెన్డ్ సోడా తీసుకోవడం వల్ల 30 ఏళ్లలోపే అడ్వాన్స్డ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.
"రోజుకొక చక్కెరతో నిండిన సోడా తాగడం కచ్చితంగా కాలేయానికి తీవ్రమైన నష్టం కలిగించగలదు. ఒక జీఐ (గ్యాస్ట్రోఇంటెస్టినల్) డాక్టర్‌గా,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.