Hyderabad, ఏప్రిల్ 26 -- వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువ మంది ఎంచుకుంటున్న ఏకైక మార్గం ఏసీ. ఇళ్లల్లో, కార్యాలయాల్లో అంతటా ఎయిర్ కండిషనర్లను ఏర్పాటు చేసుకుని ఎక్కువ సమయాన్ని అక్కడే గడుపుతున్నారు. అవును బయట ఎండలకు ఏసీ ఉంటే చల్లగా, హాయిగా ఉంటుంది. కానీ రోజంగా ఇలా ఏసీ గదుల్లోనే గడపడం ఆరోగ్యానికి మంచిదేనా? అందరూ అంటున్నట్లు నిత్యం ఏసీలోనే ఉంటే శరీర బరువు పెరుగుతుందా? ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉందా? దీని గురించి నిపుణులు చెబుతున్న వాస్తవాలేంటో ఇక్కడ తెలుసుకోండి.
నిపుణులు, అధ్యయనాల ప్రకారం.. ఏసీ వాడకానికి, బరువు పెరగడానికి మధ్య స్పష్టమైన సంబంధం లేనప్పటికీ, మనం గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన పరోక్ష కారణాలు ఉన్నాయి. జీవక్రియలో మార్పులు, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పులు వంటి పలు అంశాలు ఏసీ వినియోగంతో ముడిపడి ఉంటాయట. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.