భారతదేశం, ఫిబ్రవరి 18 -- అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలోకి మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ 'సైకో సయ్యా' (Psycho Saiyaan) రాబోతోంది. రవి కిషన్, తేజస్వి ప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రేమ ఎప్పుడు ఒక ప్రమాదకరమైన అబ్సెషన్ గా మారుతుందో ఇందులో చూపించనున్నారు.
సాధారణ బాలీవుడ్ ప్రేమకథలకు భిన్నంగా, ఉత్కంఠభరితమైన అంశాలతో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'సైకో సయ్యా'. దీని ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. అజయ్ భుయాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 25 నుంచి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో అందుబాటులోకి రానుంది.
ఈ వెబ్ సిరీస్ లో రవి కిషన్, తేజస్వి ప్రకాష్, అనుద్ సింగ్ ధాకా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక యశ్‌పాల్ శర్మ, అశ్విని కాల్సేకర్, సుర్భి చందన, సృష్టి శ్రీవాస్తవ, వరుణ్ భగత్ లాంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.